Skip to main content

ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 92% సీట్ల కేటాయింపు

ఈసెట్‌ తుది దశ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 29న సీట్లు కేటాయించి నట్టు తెలంగాణ‌ సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.
92perecent allotment of seats in ECET Counselling
ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 92% సీట్ల కేటాయింపు

166 కళాశాలల్లో 11407 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్టు, ఇందులో 10537 సీట్లు (92.37 శాతం) భర్తీ చేసినట్టు తెలిపారు. ఇంకా 870 సీట్లు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఫార్మసీ విభాగానికి సంబంధించి 118 కళాశాలల్లో 1189 సీట్లుంటే, 63 భర్తీ చేశామని, 1126 సీట్లు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. టీఎస్‌ఈసెట్‌లో 2022లో 19558 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. 

చదవండి: 

Industry 4.0: 5జీ టెక్నాలజీ.. రెండు కోట్ల కొలువులు రెడీ!

AMECA Humanoid Robot: తొలిసారి అచ్చు మనిషిలా హావభావాలు

Published date : 30 Sep 2022 03:23PM

Photo Stories