TS EdCET 2023 Results: 4 గంటలకు ఎడ్‌సెట్ ఫలితాల విడుదల... మార్కుల కోసం క్లిక్ చేయండి
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్‌లో డైరెక్ట్‌గా చూసుకోవచ్చు.
UPSC Civil Prelims Results 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల... ఫలితాల కోసం క్లిక్ చేయండి
జూన్ మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించినప్పటికీ... అధికారులు తేదీని ముందుకు తీసుకొచ్చారు. రెండో వారంలోనే ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు.
TSPSC Group 1 Prelims Question Paper With Key 2023: ముగిసిన ప్రిలిమ్స్ పరీక్ష.. కీ కోసం క్లిక్ చేయండి
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ edcet.tsche.ac.inలోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో బీఎడ్ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్సెట్) రాయాల్సి ఉంటుంది.
Half Day Schools: ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బడి
టీఎస్ ఎడ్సెట్ పరీక్ష 2023 మే 18న నిర్వహించారు. పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించారు. మొదటి సెషన్ 9 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12:30 నుంచి 02:30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగింది.