TS EAMCET (Agriculture & Pharmacy) Top 10 Rankers : అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. టాప్-10 ర్యాంకర్లు వీరే..
ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్‌టీయూలో విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో.. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ సారి తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాప్-10 ర్యాంకర్లలో ఒక ఏపీ నుంచే 7 మంది విద్యార్థులు ఉన్నారు. TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
➤ టీఎస్ ఎంసెట్-2022 (అగ్రికల్చర్) ఫలితాల కోసం క్లిక్ చేయండి
☛ TS EAMCET-2022 (Agriculture) Results 2022 (Click Here)
TS EAMCET 2022 (Agriculture and Pharmacy) Top 10 Rankers :
ర్యాంక్ | విద్యార్థి పేరు | మార్కులు | జిల్లా |
1 | JUTURI NEHA | 154.141629 | GUNTUR |
2 | VANTAKU ROHIT | 153.900883 | VISHAKAPATNAM |
3 | KALLAM TARUN KUMAR | 153.114467 | GUNTUR |
4 | KOTTAPALLI MAHEETH ANJAN | 152.791152 | Hyderabad |
5 | GUNTUPALLI SRIRAM | 152.781677 | GUNTUR |
6 | MUVVA NIVEDITHA | 152.779126 | KRISHNA |
7 | MITNALA SHIVA TEJASWINI | 152.417384 | KURNOOL |
8 | V S V SREE SHASHANK | 152.124698 | HYDERABAD |
9 | PRANEETH GANJI | 151.815401 | Hyderabad |
10 | VAJRALA DINESH KARTHIK | 151.322827 | GUNTUR |
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
అగ్రికల్చర్ మాత్రం..
అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు పరీక్షలు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జరిగిన విషయం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు.
టీఎస్ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి