TS EAMCET 2022 Rank Predictor : ఎంసెట్-2022 పరీక్ష రాశారా..? మీకు వచ్చే మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసా..?
ఈ పరీక్షకు ఆంద్రప్రదేశ్ విద్యార్థులు కూడా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే EAMCETలో వచ్చే ర్యాంక్‌లపై విద్యార్థులతో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు వచ్చే అవకాశం ఉంది.
టీఎస్ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎంసెట్-2022 కొశ్చన్ పేపర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి
EAMCET 2022 Rank Predictor: Check Expected Rank based on Marks
ఈ పరీక్షకు భారీగానే..
ఈసారి సకాలంలోనే నిర్వహించిన ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,71,945 మంది.. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,150 మంది.. రెండింటికీ 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.
☛ చదవండి: బీటెక్‌లో ఈసీఈతో బంగారు భవిత అందుకోండి.. కెరీర్‌లో దూసుకెళ్లండి..
AP EAMCET 2022 Question Paper with Key (Click Here)
TS EAMCET 2022లో మీకు వచ్చిన మార్కులకు.. ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటే..?
ఇప్పటికే చాలా మంది విద్యార్థులు.., TS EAMCET-2022 పరీక్ష రాసిన వారు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఫలితాల ఆధారంగానే మీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
TS EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..
☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..