TS DSC Final Key Released : టీఎస్ డీఎస్సీ-2024 ఫైనల్ కీ విడుదల.. అలాగే రిజల్డ్స్‌ను కూడా...
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఎట్టకేలకు Telangana DSC Final Key 2024ని పాఠశాల విద్యాశాఖ అధికారులు సెప్టెంబర్ 6వ తేదీన (శుక్రవారం) విడుదల చేశారు. ఆగస్టు 13న ప్రిలిమినరీ కీ విడుదల చేసిన విషయం తెల్సిందే.
దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు తాజాగా తుది కీ విడుదల చేశారు. అలాగే ఫలితాలను 7 నుంచి 10 రోజుల్లో విడుదల చేయనున్నారు. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.
Published date : 09 Sep 2024 10:22AM
Tags
- ts dsc 2024
- ts dsc 2024 final key
- ts dsc 2024 final key released news
- ts dsc 2024 final key released news telugu
- ts dsc 2024 final key released date
- ts dsc 2024 results updates
- ts dsc 2024 final key mistakes
- TS DSC 2024 Updates
- TS DSC 2024 Live Updates
- ts dsc 2024 result date
- TelanganaDSC2024
- DSCFinalKey2024
- DSCKeyRelease
- SchoolEducation
- TelanganaEducation
- DSCPreliminaryKey
- EducationUpdates
- KeyReleaseSeptember2024
- SakshiEducationUpdates