TG DSC Candidates Success Stories : ఈ ఊరు నుంచి 5 మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు కొట్టారిలా... కానీ వీరు మాత్రం...
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం(కేజీ) గ్రామానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి.. టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరంతా హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు.
ఒకే గ్రామంకు చెందిన వారు వీళ్లే..
ఎస్జీటీలుగా ఇనపనూరి ఉపేంద్ర, కొత్తపల్లి శివ ప్రసాద్, పూర్ణకంటి రాణి, కంభంపాటి నవ్య ఎంపికయ్యారు. అయినాల భరత్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
మరో గ్రామంలో 5 మంది అభ్యర్థులు..
తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులకు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన బస మహేష్, కేమ పొచ్చన్న, కస్తూరి ప్రశాంత్, దాసరి పూజ, నందిని SGT ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరు కూడా హైదరాబాద్‌లో ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్నారు. ఒకే ఊరి నుంచి ఒకే నోటిఫికేషన్లో ఐదుగురు కొలువులు సాధించడంతో గ్రామస్థులు వారిని అభినందించారు. ఇలా ఎంతో మంది ఈ సారి డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి.. ఉద్యోగం సాధించారు.
➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చదివి.. టీచర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !
Tags
- dsc candidates success stories in telugu
- ts dsc candidates success stories in telugu
- one village 5 government teacher jobs
- one village 5 government teacher jobs successs story
- dsc job selected candidates success stories
- Five member selected government teacher jobs same village in ts
- Five member selected government teacher jobs same village
- Five member selected government teacher jobs same village news in telugu
- ts dsc toppers success stories
- ts dsc toppers success stories in telugu
- ts dsc toppers family success stories
- ts dsc toppers 2024 motivational stories news telugu
- ts dsc toppers 2024 motivational stories
- ts dsc toppers 2024 motivational stories in telugu
- dsc toppers success story in telugu
- DSC
- five members selected governement teacher jobs same village and success stories
- five members selected governement teacher jobs same village and success stories in telugu
- sakshieducation success stories