DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 3 నెలల పాటు శిక్షణ అందిస్తామన్న మినిస్టర్
Sakshi Education
డీఎస్సీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరేంజనేయస్వామి గుడ్‌న్యూస్ చెప్పారు. ఏపీలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షన అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు.
ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు.
Schools And Colleges Reopen In Bangladesh: నెల రోజుల తర్వాత తెరుచుకున్న విద్యసంస్థలు.. ఎందుకంటే!
అదే విధంగా సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో చదువుతున్న వారికి ప్రతినెలా హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published date : 20 Aug 2024 01:21PM
Tags
- DSC Free Coaching
- DSC Exam Coaching
- DSC Exam 2024
- teacher posts
- Sakshi Education News
- Sakshi Education Newss
- latest sakshi education news
- Latest News Telugu
- good news for ap dsc candidates
- DSC Coaching
- Free DSC coaching
- Free Coaching
- AP DSC
- DSC
- DSC Telugu
- dsc free coaching news
- DSCExams
- Teacher jobs
- dola veeranjaneya swamy
- minister dola veeranjaneya swamy
- Minister Dola
- AP Social Welfare Minister Dola Sree Bala Veeranjaneya Swamy
- AP Social Welfare Minister
- DolaVeeranjaneyaswamy
- DSCCandidates
- FreeTraining
- SCCandidates
- andhrapradesh
- DSCPreparation
- DistrictCenters
- TrainingProgram
- 3MonthTraining
- free trainings news
- sakshieducation latest news