Archery: ‘టాప్స్’లోకి తిరిగి వచ్చిన దీపిక కుమారి
Sakshi Education
రెండు సంవత్సరాల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, 'ట్రిపుల్' ఒలింపియన్ దీపిక కుమారి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లోకి తిరిగి వచ్చింది.
2022 జనవరిలో ఫామ్‌లో లేకపోవడంతో దీపికను టాప్స్ నుంచి తొలగించారు. 2022 డిసెంబర్‌లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఒక సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఏప్రిల్ 29న ముగిసిన ప్రపంచ కప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గింది.
Maheshwari Chauhan: షూటింగ్‌లో భారత్‌కు 21వ ఒలింపిక్ బెర్త్
Published date : 30 Apr 2024 01:47PM