Skip to main content

Hockey Nationals 2023: జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో విజేతగా పంజాబ్‌

జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌ జట్టు విజేతగా నిలిచింది.
 Punjab Beats Defending Champions in Hockey Final, Punjab clinches senior men's national hockey championship, punjab Hockey Team Celebrates Victory in National Championship,
Punjab clinches senior men's national hockey championship

మంగళవారం మేయర్‌ రాధాకృష్ణన్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్‌ ‘షూటౌట్‌’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హర్యానాను ఓడించింది. నిర్ణీత‌ సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలవగా...షూటౌట్‌ నిర్వహించారు. ఇందులో 9–8తో పంజాబ్‌ గెలుపొందింది.

Davis Cup 2023: డేవిస్‌ కప్ టైటిల్ విజేతగా ఇటలీ

మూడో స్థానం కోసం కూడా ఫలితం షూటౌట్‌ ద్వారానే తేలింది. తమిళనాడు, కర్నాటక మధ్య జరిగిన ఈ పోరు ముందుగా 3–3తో సమంగా నిలవగా...షూటౌట్‌లో 5–3తో గెలిచి తమిళనాడు కాంస్యం సొంతం చేసుకుంది. 

ITF Women's World Tennis Tour: ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్ చాంపియన్‌గా శ్రీవల్లి రష్మిక

 

Published date : 29 Nov 2023 01:08PM

Photo Stories