ITF Women's World Tennis Tour: ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ చాంపియన్‌గా శ్రీవల్లి రష్మిక
Sakshi Education
హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
బెంగళూరులో ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మికచాంపియన్‌గా అవతరించింది.
China Masters Super 750: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ టోర్నీలో రన్నరప్‌గా సాత్విక్–చిరాగ్ ద్వయం
గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రష్మిక6–0, 4–6, 6–3తో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌ను ఓడించింది. విజేతగా నిలిచిన రష్మికకు 3,935 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ISSF World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో అనీశ్ భన్వాలాకు కాంస్య పతకం
Published date : 28 Nov 2023 09:38AM
Tags
- Rashmikaa grabs maiden ITF title at Women's World Tennis Tour
- ITF Women's World Tennis Tour
- Rashmika bags maiden ITF title
- Rashmikaa Bhamidipaty Clinches Maiden Title In ITF Women's World Tennis Tour
- Sports
- sports news in telugu
- HyderabadTennis
- BhamidipatiSrivalli
- ITFChampion
- SinglesTitle
- sakshi education sports news in telugu