Skip to main content

ISSF World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో అనీశ్‌ భన్వాలాకు కాంస్య పతకం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత షూటర్‌ అనీశ్‌ భన్వాలా కాంస్య పతకంతో మెరిశాడు.
Indian shooter Anish Bhanwala with his well-earned bronze in ISSF World Cup final. Anish Bhanwala wins bronze medal in ISSF World Cup Final 2023, Anish Bhanwala excels at the ISSF World Cup final.,
Anish Bhanwala wins bronze medal in ISSF World Cup Final 2023

దోహాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో అనీశ్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచాడు. అనీశ్‌ 27 పాయింట్లు సాధించగా...పీటర్‌ ఫ్లోరియాన్‌ (జర్మనీ–35), లీయూహాంగ్‌ (చైనా – 33) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. తాజా ఫలితంతో వరల్డ్‌ కప్‌ సీజన్‌ ముగింపు ఫైనల్‌ పోటీల్లో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా హరియాణాకు చెందిన అనీశ్‌ నిలిచాడు.  

National Shooting Championship 2023: జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు 3 పతకాలు

Published date : 25 Nov 2023 03:10PM

Photo Stories