National Shooting Championship 2023: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు 3 పతకాలు
Sakshi Education
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటారు.
Telangana players won 3 medals in National Shooting Championship

వ్యక్తిగత విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రోహిత్ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు. 621.10 స్కోరుతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు.
Para Asian Archery Championship 2023: ఆసియా పారా ఆర్చరీలో శీతల్‌కు స్వర్ణం, రజతం
టీమ్ విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో రోహిత్ కవిటి, అబ్దుల్ ఖలీఖ్ ఖాన్, అద్నాన్ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, ఈ ముగ్గురే సభ్యులుగా ఉన్న జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ సివిలియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.
World Billiards Championship 2023: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా పంకజ్ అద్వానీ
Published date : 25 Nov 2023 01:25PM
Tags
- Telangana players won 3 medals in National Shooting Championship
- National Shooting Championship 2023
- Rohit Kavithi won bronze in the junior men's 50m rifle in National Shooting Championship
- Rohit Kaviti
- Abdul Khaleeq Khan and Adnan Khusro won the gold medal in the Junior Men's 50m Rifle Prone in National Shooting Championship
- sports news in telugu
- Rohit Kavithi won bronze in the junior men's 50m rifle in National Shooting Championship
- Junior men's category
- sakshi education sports news