Women’s Boxing: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణ పతకం
మే 19న జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్... 5–0తో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.
Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
GK International Quiz: వన్యమృగాలకు వ్యక్తిగత చట్టపరమైన హక్కులను కల్పించిన తొలి దేశం?
National Record: 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?Pollution: అత్యధిక కాలుష్య మరణాలు ఏ దేశంలో సంభవించాయి?
GK Awards Quiz: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022 జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది?
Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 12వ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2022లో స్వర్ణ పతకం గెలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : మే 19
ఎవరు : నిఖత్ జరీన్
ఎక్కడ : ఇస్తాంబుల్, టర్కీ
ఎందుకు : 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్... 5–0తో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌పై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్