Skip to main content

Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్‌ సాంగ్వాన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?

Manu Bhaker, Esha Singh, Rhythm Sangwan

ISSF Junior World Cup: జర్మనీలోని సుహ్ల్‌ వేదికగా జరుగుతోన్న జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌–2022లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మే 17న జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్‌ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది. మరోవైపు 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పంకజ్‌ ముఖేజా, సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా (భారత్‌) జట్టు రజతం సాధించింది. ప్రస్తుతం భారత్‌ 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.

NATO: నాటో దేశాల కూటమిలో చేరతామని ప్రకటించిన దేశం?​

Varanasi: దేశంలోని ఏ మసీదులో శివలింగం కనిపించింది?​​​​​ GK International Quiz: నాటో సైనిక వ్యాయామం 'కోల్డ్ రెస్పాన్స్ 2022' ఎక్కడ జరిగింది?

Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏది?

​​​​​​​క్విక్‌ రివ్యూ   : 
ఏమిటి    :
జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌–2022 మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టుకు స్వర్ణం
ఎప్పుడు : మే 17
ఎవరు    : ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు
ఎక్కడ    : సుహ్ల్, జర్మనీ
ఎందుకు : మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్‌ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు 16–2తో జర్మనీ జట్టుపై విజయం సాధించినందున..

Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?

​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 May 2022 04:42PM

Photo Stories