కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test ( 09-15 April, 2022)
1. ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2022లో ముఖేష్ అంబానీ స్థానం?
ఎ. 10
బి. 12
సి. 11
డి. 9
- View Answer
- Answer: ఎ
2. 'ది మావెరిక్ ఎఫెక్ట్' - పుస్తక రచయిత?
ఎ. శశాంక్ రాందేవ్
బి. శ్రీకాంత్ వెలమకన్ని
సి. హరీష్ ఎస్. మెహతా
డి. నితిన్ కామత్
- View Answer
- Answer: సి
3. 2022 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఫోటోగ్రాఫర్?
ఎ. మాడ్స్ నిస్సెన్
బి. అంబర్ బ్రాకెన్
సి. జాన్ మూర్
డి. యసుయోషి చిబా
- View Answer
- Answer: బి
4. 'నాట్ జస్ట్ ఎ నైట్వాచ్మ్యాన్: మై ఇన్నింగ్స్ ఇన్ ది బీసీసీఐ' పుస్తక రచయిత?
ఎ. జ్ఞాన్ ప్రకాష్
బి. వినోద్ రాయ్
సి. రాజీవ్ మెహ్రిషి
డి. శశి కాంత్ శర్మ
- View Answer
- Answer: బి
5. 'టాంబ్ ఆఫ్ సాండ్' నవలా రచయిత?
ఎ. స్వయం ప్రకాష్
బి. మన్ను భండారి
సి. గీతాంజలి శ్రీ
డి. కృష్ణ అగ్నిహోత్రి
- View Answer
- Answer: సి
6. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022 జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది?
ఎ. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
బి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
సి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
డి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
- View Answer
- Answer: బి
7. లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారం లభించినది?
ఎ. అమితాబ్ బచ్చన్
బి. A. R. రెహమాన్
సి. ధర్మేంద్ర
డి. నరేంద్ర మోడీ
- View Answer
- Answer: డి
8. చిన్న కథలకు(short stories) ప్రతిష్టాత్మక 2022 O. హెన్రీ ప్రైజ్ని పొందిన భారతీయ రచయిత?
ఎ. అమర్ మిత్ర
బి. అమిత్ మజ్ముదార్
సి. దేవదత్ పట్టానాయక్
డి. రస్కిన్ బాండ్
- View Answer
- Answer: ఎ
9. 80వ స్కోచ్ అవార్డులు- సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ PSU?
ఎ. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
బి. NHPC లిమిటెడ్
సి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
డి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
10. కుష్టు వ్యాధికి సంబంధించిన అంతర్జాతీయ గాంధీ అవార్డులు, 2021-వ్యక్తిగత విభాగంలో పురస్కారం లభించినది?
ఎ. రాధికా రావు
బి. నిఖిల్ అద్వానీ
సి. భూషణ్ కుమార్
డి. విక్రమ్ మల్హోత్రా
- View Answer
- Answer: సి
11. ముంబైలో భారత ఉపఖండం కోసం 'హియర్ యువర్ సెల్ఫ్' పుస్తకాన్ని ప్రారంభించిన భారతీయ రచయిత?
ఎ. ప్రేమ్ రావత్
బి. సచిన్ శర్మ
సి. విజయ్ భరద్వాజ్
డి. భాను సింగ్
- View Answer
- Answer: ఎ