Junior Women's Hockey World Cup: జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో తొమ్మిదో స్థానంలో భారత్
Sakshi Education
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొమ్మిదో స్థానం దక్కింది.
India Clinches 9th Place in Junior Women's Hockey World Cup 2023
చిలీ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో అమెరికా జట్టును ఓడించింది. నిర్ణీత 60 నిమిషాలు ముగిశాక భారత్, అమెరికా జట్లు 2–2తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌డెత్’లో లారెన్ వడాస్ షాట్‌ను మాధురి అడ్డుకోగా... అనంతరం రుతుజా గోల్‌తో భారత విజయం ఖరారైంది.