Skip to main content

Iga Swiatek wins 2023 WTA Finals: డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విజేత‌గా ఇగా స్వియాటెక్‌

మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
Iga Swiatek, world number two, celebrates winning WTA Finals, Iga Swiatek, Poland's tennis star, clinches victory at season-ending WTA Finals, Iga Swiatek wins 2023 WTA Finals,  Iga Swiatek holding trophy at the WTA Finals,

మెక్సికోలో మంగళవారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ 6–1, 6–0తో ఐదో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించింది. స్వియాటెక్‌ కు ట్రోఫీతోపాటు 30,78,000 డాలర్ల (రూ. 25 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్‌ పెగూలాకు 16,02,000 డాలర్ల (రూ. 13 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. 

FIDE Grand Swiss: స్విస్‌ గ్రాండ్‌ చెస్‌ టోర్నీలో విజేతలుగా వైశాలి, విదిత్‌

Published date : 09 Nov 2023 11:00AM

Photo Stories