FIDE Grand Swiss: స్విస్ గ్రాండ్ చెస్ టోర్నీలో విజేతలుగా వైశాలి, విదిత్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు.
National Games 2023: జాతీయ క్రీడల్లో చికితకు పసిడి పతకం
నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Paris Masters 2023 : పారిస్ ఓపెన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా బోపన్న–ఎబ్డెన్ జోడి
Tags
- Vaishali and Vidit win FIDE Grand Swiss Chess event titles
- FIDE Grand Swiss 2023
- Vaishali claim titles at FIDE Grand Swiss chess event
- Vaishali
- Vidit wins FIDE Grand Swiss
- Swiss Grand Tournament Winners
- FIDE Chess Competition
- Chess Champions Maharashtra and Tamil Nadu
- Women's Category Chess Victors
- International Chess Federation Tournament
- latest sports news in Telugu
- sakshi education sports news