ICC Player of the Month: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో భారత క్రికెటర్లు
Sakshi Education
జనవరి 2023లో విశేషంగా రాణించిన భారత క్రికెటర్లు సిరాజ్, శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో నిలిచారు.
హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ జనవరి 2023లో ఐదు వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టడంతోపాటు టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. గత నెలలో గిల్ ఐదు టి20లు, ఆరు వన్డేలు ఆడి మొత్తం 643 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.
Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు
Published date : 08 Feb 2023 03:37PM