Commonwealth: ‘కామన్‌వెల్త్’ పవర్ లిఫ్టింగ్‌లో సాదియాకు బంగారు పతకాలు
Sakshi Education
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్‌వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో సాదియా అల్మాస్ బంగారు పతకాలు సాధించారు.
స్వాట్, బెంచ్ ప్రెస్, డెట్ లిఫ్ట్ మూడు విభాగాల్లోను బంగారు పతకాలతోపాటు 460 కిలోల బరువులు ఎత్తి ఓవరాల్ విభాగంలో కూడా మరో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా అమెకు ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది.
Table Tennis Championship: భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టుకు కాంస్యం
Published date : 15 Oct 2024 10:23AM