Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధీరజ్.. ఇందులో మూడో స్థానంలో..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర ఒక అద్భుతమైన ఘనత సాధించాడు.
పురుషుల రికర్వ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఖండ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ధీరజ్ 693 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆంధ్ర క్రీడాకారుడిగా ధీరజ్ నిలిచాడు.
టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన..
పురుషుల రికర్వ్:
ధీరజ్ బొమ్మదేవర (693 పాయింట్లు - 3వ స్థానం)
తరుణ్‌దీప్ రాయ్ (684 పాయింట్లు - 7వ స్థానం)
ప్రవీణ్ జాధవ్ (672 పాయింట్లు - 25వ స్థానం)
మహిళల రికర్వ్:
అంకిత (664 పాయింట్లు - 15వ స్థానం)
భజన్ కౌర్ (657 పాయింట్లు - 29వ స్థానం)
దీపిక కుమారి (656 పాయింట్లు - 30వ స్థానం)
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు భారతదేశం తొలి రోయింగ్ బెర్త్!
Published date : 25 Apr 2024 01:02PM