Women T20: టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
Sakshi Education
సొంతగడ్డపై డిసెంబర్ 20న జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 54 పరుగులతో భారత్ ఓడిపోయింది.
దీంతో ఆస్ట్రేలియా 4–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.
కాగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ఆ్రస్టేలియా చేతిలో భారత్ ఓడిన మ్యాచ్‌లు 13. ద్వైపాక్షిక టి20 సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 150 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన తొలి జట్టుగా ఆ్రస్టేలియా నిలిచింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయం) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)
Published date : 21 Dec 2022 04:08PM