Skip to main content

Indian Navy: నేవీ అమ్ములపొదిలోకి వాగీర్‌

భారత నేవీ అమ్ములపొదిలో మరో జలాంతర్గామి చేరబోతోంది. జనవరి 23న వాగీర్‌ జలాంతర్గామిని నేవీలోకి చేర్చనున్నారు.
Vagir to Navy Ammulapodhi
Vagir to Navy Ammulapodhi

ప్రాజెక్ట్‌–75లో భాగంగా ఈ కల్వరి తరగతికి చెందిన వాగీర్‌ జలాంతర్గామిని స్కార్పీన్ డిజైన్ తో తయారుచేశారు. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెంచుకుంటున్న నేపథ్యంలో.. భారత నేవీ బలాన్ని పెంచుకునేందుకు ప్రాజెక్ట్‌–75కు భారత్‌ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కార్పీన్ డిజైన్ లతో ఆరు జలాంతర్గాములను తయారు చేయిస్తోంది. ఇప్పటికే వీటిల్లో నాలుగు జలాంతర్గాములు నేవీలోకి ప్రవేశించాయి.

Also read: Cochin University of Science and Technology: అమ్మాయిలకు పీరియడ్స్‌ సెలవులు

Published date : 23 Jan 2023 04:06PM

Photo Stories