Skip to main content

Malaria Vaccine: ఆక్స్‌ఫర్డ్‌ మలేరియా టీకాకు ఆమోదం

భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.
Malaria Vaccine, Oxford University & Serum Institute of India, WHO-approved vaccine
Malaria Vaccine

ఇది మూడు డోసుల టీకా. మలేరియాపై ఇది 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన రెండో మలేరియా టీకా ఇది. 2021లో మలేరియా తొలి టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. జీఎస్‌కే సంస్థ రూపొందించిన ఈ టీకా కేవలం 30 శాతం మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Vaccine Effectiveness: వ్యాక్సిన్‌ల సామర్థ్యం తెలిసేదెలా?!

Published date : 11 Oct 2023 09:25AM

Photo Stories