Aditya-L1: సౌర జ్వాలలను రికార్డ్ చేసిన ఆదిత్య ఎల్1
Sakshi Education
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది.
ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకలో ఉన్న ‘హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’ (హెచ్‌ఈఎల్1ఓఎస్) ఈ దశను రికార్డ్ చేసింది. ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు.
Aditya L1 Mission Launch Live updates: ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం
Published date : 09 Nov 2023 09:59AM
Tags
- Aditya-L1 captures first glimpse of solar flares
- Aditya L1 solar mission captures its first high-energy solar flares
- Aditya-L1 captures first high-energy X-ray glimpse of solar flares
- Aditya-L1 Mission
- Aditya-L1 spacecraft
- High-energy astronomy
- Aditya-L1 mission update
- Spaceborne X-ray imaging
- Sakshi Education Latest News