INS Arighaat: భారత్ అమ్ముల పొదిలో అణు జలాంతర్గామి.. ‘అరిఘాత్’ ప్రత్యేకతలు ఇవే..
అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో ఆగస్టు 29వ తేదీ జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు.
అరిఘాత్ ప్రత్యేకతలు ఇవే..
పొడవు: 111.6 మీటర్లు
వెడల్పు: 11 మీటర్లు
డ్రాఫ్ట్: 9.5 మీటర్లు
బరువు: 6,000 టన్నులు
సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు
నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్
సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్.
మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు
ONGC: కేజీ బేసిన్‌లో మరో బావి నుంచి ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి