YSR Sampoorna Poshana: ‘సంపూర్ణ’ ఆరోగ్యం
Sakshi Education
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ సరుకుల నాణ్యతను నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు
– 2 కిలోలు రాగి పిండి
– 1 కేజీ అటుకులు
– 250 గ్రాముల బెల్లం
– 250 గ్రాముల చిక్కీ
– 250 గ్రాముల ఎండు ఖర్జూరం
– 3 కేజీల బియ్యం
– 1 కేజీ పప్పు
– అర లీటర్ వంటనూనె
– 25 గుడ్లు
– 5 లీటర్ల పాలు
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకులు
– 1 కేజీ రాగి పిండి
– 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా
– 500 గ్రాముల బెల్లం
– 500 గ్రాముల చిక్కీ
– 500 గ్రాముల ఎండు ఖర్జూరం
– 3 కేజీల బియ్యం
– 1 కేజీ పప్పు
– అర లీటరు వంటనూనె
– 25 గుడ్లు
– 5 లీటర్ల పాలు
☛☛ Andhra Pradesh: త్వరలో 1.67 లక్షల కొత్త రైస్ కార్డులు
Published date : 03 Aug 2023 07:05PM