Skip to main content

Robert Reid: బాస్కెట్ బాల్ లెజెండ్ రాబర్ట్ కన్నుమూత

అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ లెజెండ్ రాబర్ట్ రీడ్ నేడు కన్నుమూశారు.
Former Houston Rockets star Robert Reid dies at 68    Tribute to Robert Reed

ఆయ‌న‌ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ మ‌ర‌ణించిన‌ట్లు 'హ్యూస్టన్ క్రానికల్' నివేదించింది. 1977 నుంచి 1992వ సంవత్సరం వరకు నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్‌లో (NBA) అయన 13 సీజన్లు ఆడారు. 
1980-1981, 1985- 1986 సంవత్సరాలలో జరిగిన మొదటి రెండు బాస్కెట్ బాల్ అసోసియేషన్‌ ఫైనల్స్‌లో హ్యూస్టన్ రాకెట్స్‌కి ప్రాతినిధ్యం వహించారు. యంగ్ ప్లేయర్స్ కోసం భార‌త‌దేశంతో సహా వివిధ దేశాలలో ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించారు. 

Laxman Bhatt Tailang: ‘పద్మశ్రీ’ అందుకోకుండానే సంగీత విద్వాంసుడు కన్నుమూత!!

Published date : 21 Feb 2024 12:57PM

Photo Stories