Indian Air Force: భారత వాయుసేనలో తండ్రీ తనయ రికార్డ్
Sakshi Education
భారత వాయుసేన చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు తండ్రీకూతుళ్లు ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఫ్లైయింగ్ ఆఫీసర్ అనన్య. వీరిరువురు ఇటీవల ఒకే హాక్–132 యుద్ధవిమాన ఫైటర్ ఫార్మేషన్‌లో పాల్గొని ఈ ఘనత సాధించిన తండ్రీకూతుళ్లుగా కొత్త చరిత్ర లిఖించారు. బీదర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ గగనతలం ఇందుకు వేదికైంది.
also read: Motor Floater Policy: ఒకటికి మించిన వాహనాలకు ఒకే బీమా ప్లాన్
Published date : 08 Jul 2022 06:21PM