Skip to main content

AP ST Chairman: ఏపీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఎవ‌రంటే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ డాక్టర్‌ డీవీజీ శంకరరావును ప్రభుత్వం నియమించింది.
AP ST Chairman
AP ST Chairman

ఈ పదవిలో రెండేళ్లపాటు ఆయన  కొనసాగనున్నారు. శంకరరావు 1999-2004 మధ్య పార్వతీపురం లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాల ఆచార్యునిగా పనిచేస్తున్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని శంకరరావు తెలిపారు.

☛☛ AP Education system: జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం

Published date : 08 Jul 2023 07:18PM

Photo Stories