Balasubramanian Menon: గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ న్యాయవాది
Sakshi Education
న్యాయవాద వృత్తిలో కేరళకు చెందిన ఒక న్యాయవాది అరుదైన రికార్డు సాధించారు.
![Guinness Record: Balasubramania Meena - 73+ Years in Legal Service, Legal Legend: Balasubramania Meena's Remarkable Achievement, 98 year old Palakkad lawyer sets Guinness record , Balasubramania Meena,](/sites/default/files/images/2023/11/18/untitled-2-1700283167.jpg)
పాలక్కడ్ జిల్లాకు చెందిన బాలసుబ్రమణియ మీన 73ఏళ్ల 60 రోజులపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ సుదీర్ఘ కాలం న్యాయవాదిగా ఉన్న గిన్నిస్ రికార్డు సాధించారు. 1950లో యువకుడిగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన మీన 97 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహంగా కేసులు వాదిస్తున్నారు. తనకు ఆరోగ్యం సహకరించే వరకు ఈ వృత్తిలోనే కొనసాగుతానన్నారు.
Published date : 18 Nov 2023 10:22AM
Tags
- 98 year old Palakkad lawyer sets Guinness record
- Kerala man sets world record as longest serving practice
- Balasubramanian Menon sets Guinness record for longest practice
- Kerala lawyer sets world record
- BalasubramaniaMeena
- PalakkadDistrict
- GuinnessRecord
- GuinnessWorldRecords
- achievement
- LongestServingLawyer
- Sakshi Education Latest News
- kerala news in Telugu