Patanjali, Indian Army sign MoU: పతంజలి భారత ఆర్మీ ఎంవోయూ
Sakshi Education
పతంజలి ఇన్‌స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది.
Bangladesh, World Bank ink $1 billion loan deal: బంగ్లాదేశ్, ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం...
సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
India’s Hunger Project: భారత్ హంగర్ ప్రాజెక్ట్‌కు నార్వే మద్దతు
Published date : 27 Nov 2023 08:17AM
Tags
- Patanjali
- Indian Army sign MoU on Yoga and wellness
- Indian Army sign MoU
- Indian Army signs MoU with Patanjali on Yoga and wellness
- Indian Army signs MoU with Patanjali
- Sakshi Education Latest News
- HerbalMedicine
- PatanjaliInstitutions
- MoUwithIndianArmy
- MedicinalPlantsResearch
- ResearchCollaboration
- IndianArmyPartnership
- BotanicalResearch
- TraditionalMedicine
- JointEfforts
- PatanjaliArmyMoU