Kerala Government moves Supreme Court against the Governor: గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
Sakshi Education
రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది.
బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది.
Air pollution in Delhi: దేశ రాజధానిలో ప్రమాదక స్థాయిలో వాయు కాలుష్యం
ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది.
India, Bangladesh New projects: భారత్,బంగ్లాదేశ్‌ల మధ్య పలు ప్రాజెక్టులకు శ్రీకారం
Published date : 03 Nov 2023 01:15PM
Tags
- Kerala Government moves Supreme Court against the Governor
- Kerala Government moves SC against governor over delayed Bills
- Kerala Government Challenges Governor
- Governor Defeating Rights Of People says Kerala Government
- Governor delay bills
- Legislative process delay
- Governance dispute
- Arif Mohammad Khan legislature
- kerala news in Telugu
- Sakshi Education Latest News