Skip to main content

Montevideo Maru: 81 ఏళ్ల తర్వాత నౌక ఆచూకీ లభ్యం

SS Montevideo Maru shipwreck found 81 years later

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన జపాన్‌ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌లోని లుజోన్‌ ద్వీప తీరంలో 4వేలకుపైగా మీటర్ల లోతున ’ఎస్‌ఎస్‌ మాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఏప్రిల్‌ 22న వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూగినియాలో పట్టుబడిన వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో కూడిన జపాన్‌ నౌక.. 1942, జూన్‌ 22న అప్పటి జపాన్‌ ఆక్రమిత హైనాన్‌ ద్వీపానికి బయల్దేరింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 May 2023 06:41PM

Photo Stories