Smallest Countries: ప్రపంచంలోనే టాప్ 10 చిన్న దేశాలు ఇవే..
Sakshi Education
ఈ సంవత్సరం ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా వాటికన్ సిటి.
దీని మొత్తం భూభాగం కేవలం 49 హెక్టార్లు, జనాభా 1000 మందికంటే తక్కువగా ఉంది. ఈ దేశం సాంస్కృతిక, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
2024లో అత్యల్ప భూమి కలిగిన టాప్ 10 దేశాలు ఇవే..
- వాటికన్ సిటీ: 0.49 చ.కి.మీ.
- మోనాకో: 1.95 చ.కి.మీ.
- నౌరు: 21 చ.కి.మీ.
- తువాలు: 26 చ.కి.మీ.
- సాన్ మారినో: 61 చ.కి.మీ.
- లైచెన్‌స్టెయిన్: 160 చ.కి.మీ.
- మార్షల్ దీవులు: 181 చ.కి.మీ.
- సెయింట్ కిట్స్ & నెవిస్: 261 చ.కి.మీ.
- మాల్దీవులు: 300 చ.కి.మీ.
- మాల్టా: 316 చ.కి.మీ.
Published date : 20 Sep 2024 10:02AM