Skip to main content

India and Papua: పాపువా న్యూగినీకి భారత్‌ సాయం

India financially helps Papua New Guinea  Indian Ministry of External Affairs statement offering full assistance to Papua New Guinea government

పాపువా న్యూగినీకి భారత్‌ రూ.8.31 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. కొండచరియలు విరిగిపడి ఆ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లో రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స­హాయక చర్యల కోసం ఆ దేశం అంతర్జాతీయ సహాయాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. న్యూగినీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

B-21 Raider: మోస్ట్‌ డేంజరస్‌ ‘బీ–21 రైడర్‌’ వచ్చే ఏడాది నుంచే!

Published date : 05 Jun 2024 05:46PM

Photo Stories