B-21 Raider: మోస్ట్ డేంజరస్ ‘బీ–21 రైడర్’ వచ్చే ఏడాది నుంచే!
Sakshi Education
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్.. ‘బీ–21 రైడర్’ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతోపాటు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. వచ్చే ఏడాది నుంచి అమెరికా చేపట్టనున్న వాయుసేన ఆపరేషన్లలో.. ‘బీ–21 రైడర్’ విధుల్లో చేరే అవకాశముంది. శత్రువుల రాడార్‌కు చిక్కకుండా బీ-21 రైడర్‌ను అమెరికా డిజైన్ చేసిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్టెల్త్‌బాంబర్‌ను అమెరికా రక్షణకు వెన్నెముకగా భావిస్తున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ స్టెల్త్‌బాంబర్‌ను గత ఏడాది ఆవిష్కరించారు.
World Environment Day: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
Published date : 05 Jun 2024 04:34PM
Tags
- Raider
- America
- Nuclear Stealth Bomber
- B 21 Raider
- US Air Force
- Stealth Bomber launch
- Current Affairs International
- Latest Current Affairs
- Education News
- Sakshi Education News
- B21Raider
- NuclearStealthBomber
- MilitaryAircraft
- Missiles
- NuclearWarheads
- AdvancedTechnology
- DefenseCapabilities
- NextGenerationBomber
- internationalnews