India joins the UN food standards body: ఐరాస కీలక కమిటీలో భారత్‌కు సభ్యత్వం
Sakshi Education
ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని నిర్దేశించే ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన అత్యంత కీలకమైన కమిటీలో భారత్ సభ్య దేశంగా ఎన్నికైంది.
రోమ్‌లోని ఐరాస ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్ర¬ధాన కార్యాలయంలో జరిగిన ‘సీఏసీ’ 46వ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించే సభ్య దేశంగా భారత్ ఏకగ్రీవంగా ఎంపికైంది.
PM Morawiecki loses vote of confidence: అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలండ్ ప్రధాని
ఐరాస ఎగ్జిక్యూటివ్ కమిటీ¬లో ముఖ్య విభాగమైన ‘సీఏసీ’(కోడెక్స్ అలిమాంటేరియస్ కమిషన్)లో సభ్య దేశంగా ఎన్నికయ్యేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతాయి.వివిధ రకా¬ల ఆహార ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాల్ని నిర్దేశించటంలో,నిర్ణయాత్మక ప్రక్రియ¬లో సభ్య దేశంగా భారత్ కీలక ప్రాత పోషిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Published date : 14 Dec 2023 12:29PM
Tags
- India elected member of executive committee of UN's food standard
- India elected to represent Asia at UN's food standard setting body
- India elected as member of UN's body on food standard setting body
- India joins the UN food standards body
- QualityStandards
- CommitteeElection
- India
- Sakshi Education Latest News