Skip to main content

World's Largest Solar Power Project: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన దుబాయ్

యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంద్రీకృత సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్క్ నాల్గవ దశను ప్రారంభించారు.
Mohammed bin Rashid Al Maktoum Solar Park Phase 4   Historic Moment  Dubai Inaugurates World's Largest Solar Power Project   Dubai Ruler Unveils Phase 4 of Solar Power Mega Project
Dubai Inaugurates World's Largest Solar Power Project

ఈ ప్రాజెక్ట్ 44 చదరపు కిలోమీటర్లు మేర‌ విస్తరించి సూర్యుని కదలికను ట్రాక్ చేసే 70,000 హీలియోస్టాట్‌లను కలిగి ఉంది.

cop28 summit: మానవాళి వైఖరితో ప్రపంచానికి పెను చీకట్లే

ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 3,20,000 నివాసాలకు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తూ ఏటా 1.6 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవ‌చ్చు. COP28 క్లైమేట్ యాక్షన్ గోల్స్‌కు UAE క‌ట్టుబ‌డి ఉంద‌ని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు.

UN Climate Change Conference: వాతావరణ మార్పులతో న‌ష్ట‌పోయే పేద దేశాలకు నష్టపరిహారం

Published date : 11 Dec 2023 09:43AM

Photo Stories