Tarang Shakti 2024 : భారత్ తొలిసారిగా నిర్వహిస్తున్న బహుళ దేశాల వైమానిక విన్యాసం
Sakshi Education
తరంగ శక్తి–2024 పేరిట తొలిసారిగా భారత్ బహుళ దేశాల వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది. రెండు దశల్లో ఈ విన్యాసం జరగనుండగా.. మొదటి దశ తమిళనాడులో ఆగస్టు 6 నుంచి 14 వరకు; రెండోదశ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించనున్నారు. దాదాపు 30 దేశాలు ఈ విన్యాసంలో పాల్గొననున్నాయి. ఈ మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి-2024లో మొత్తం 10 దేశాలు పాల్గొననున్నాయి. మరికొన్ని దేశాలు కూడా ఇందులో పరిశీలకులుగా పాల్గొంటాయి.
Smart Phones : స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: ఐరాస
Published date : 13 Aug 2024 05:19PM