India's space economy: 2040 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎంతంటే
Sakshi Education
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ.3.30 లక్షల కోట్ల)కు చేరుకోనుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఏకేడీ వంటి కొన్ని విదేశీ సంస్థలైతే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు కూడా చేరుకోవచ్చని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే.
India Top in wealth inequality: సంపద అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ టాప్
ఇది ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఒక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విభాగంలో యూరప్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మరో 180 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించగలిగామని ఆయన పీటీఐకి చెప్పారు.
Published date : 28 Nov 2023 09:44AM
Tags
- India's Space Economy Poised To Reach 40 Billion dollors By 2040
- India's space economy
- India’s Space Economy To Touch 40 billion dollors by 2040
- India's space economy set to reach 40 billion dollors by 2040
- Union Minister Jitendra Singh
- Science and Technology
- Indian Space Economy
- Economic forecast
- 40 Billion USD by 2040
- Financial projections
- Indian Space Industry
- economic growth
- Future Trends
- Space Technology Development
- Sakshi Education Latest News