Motorbike Usage: ద్విచక్ర వాహనాలను అధికంగా వినియోగిస్తున్న దేశాలివే..
Sakshi Education
ప్రపంచంలో ద్విచక్ర వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
తాజాగా నిర్వహించిన ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా మోటార్ బైక్‌లను ఉపయోగిస్తున్న దేశం థాయ్‌లాండ్. ఆ దేశ జనాభాలో దాదాపు 87% మంది కనీసం ఓ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు.
ఈ సర్వే ప్రకారం థాయిలాండ్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో వియాత్నం(86%) ఉంది. తరువాతి స్థానాల్లో వరుసగా ఇండోనేషియా(85%), మలేషియా(83%), చైనా(60%), భారతదేశం(47%), పాకిస్తాన్(43%), నైజీరియా(35%), పిలిప్పీన్స్(32%), బ్రెజిల్(29%), ఈజిప్ట్(28%), ఇటలీ(26%), ట్యునీషియా(25%), అర్జెంటీనా(24%), కొలంబియా(23%) ఉన్నాయి.
Axis Bank: ఇకపై 120 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆ బ్యాంక్ కనిపించదు..
Published date : 21 Mar 2023 11:51AM