Chip Design and Fabrication Research: చిప్ డిజైన్, ఫాబ్రికేషన్ పరిశోధనలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఇవే..
Sakshi Education
చిప్ డిజైన్, ఫాబ్రికేషన్ పరిశోధనలో అగ్రస్థానంలో ఉన్న దేశాలను ఇక్కడ తెలుసుకుందాం.

జార్జ్‌టౌన్ యూనివర్సిటీ, అమెరికా నిర్వహించే ఎమర్జింగ్ టెక్నాలజీ ఓబ్జర్వేటరీ ప్రకారం, 2018 నుంచి 2023 వరకు చిప్ డిజైన్, ఫాబ్రికేషన్‌పై పరిశోధన చేసిన దేశాల ర్యాంకింగ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ పరిశోధనలో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది.
చిప్ డిజైన్, ఫాబ్రికేషన్ పరిశోధనలో ప్రధాన దేశాలు..
దేశం | సర్వే పత్రాలు (సంఖ్య) | టాప్-సైటెడ్ పరిశోధన పత్రాలు (సంఖ్య) |
---|---|---|
చైనా | 160,852 | 23,520 |
అమెరికా | 71,688 | 10,300 |
దక్షిణ కొరియా | 28,345 | 3,920 |
భారతదేశం | 39,709 | 2,706 |
జపాన్ | 30,401 | - |
జర్మనీ |
- |
2,716 |
ఈ గణాంకాలు చిప్ డిజైన్, ఫాబ్రికేషన్ పరిశోధనలో.. ప్రధాన దేశాలు, వారి పరిశోధనా ప్రాముఖ్యతను ప్రదర్శిస్తాయి. భారతదేశం ఇప్పటికే ఈ రంగంలో శక్తివంతమైన పరిశోధన కేంద్రంగా ఎదుగుతుంది. జపాన్ వంటి దేశాలను కూడా వెనక్కి నెట్టింది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 15 Mar 2025 05:50PM