IBSi Global FinTech Innovation Award 2023: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియకు ఐబీఎస్‌ఐ అవార్డు
Sakshi Education
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023కి గాను ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ (ఐబీఎస్‌ఐ) గ్లోబల్ ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ అవార్డును దక్కించుకుంది. ‘ఉత్తమ డిజిటల్ చానల్/ప్లాట్‌ఫాం’ కేటగిరీలో దీన్ని అందుకుంది. ఈ అవార్డు కోసం 49 దేశాలకు చెందిన 106 బ్యాంకుల నుంచి 250 పైగానామినేషన్లు వచ్చా యి.
French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్ పురస్కారం
Published date : 14 Dec 2023 09:35AM
Tags
- Union Bank of India Conferred with IBSi Global FinTech Innovation Award 2023
- IBSi Global FinTech Innovation Award 2023
- IBSi Global FinTech Innovation Award 2023 for Union Bank
- union bank of india bags IBSi Global FinTech Innovation Award
- UnionBank
- IBSI
- IBSIGlobal
- GlobalRecognition
- AwardWinners
- FinancialTechnology
- Sakshi Education Latest News