French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్ పురస్కారం
లీజియన్ డీహానర్ అవార్డుతో ఆ శాస్త్రవేత్తను సత్కరించారు. ఫ్రాన్స్, ఇండియా మధ్య అంతరిక్ష కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. భారత్‌లో ఉన్న ఫ్రాన్స్ అంబాసిడర్ థియరీ మాథ్యూ ఆ అవార్డును లలితాంబికకు అందజేశారు.
Booker Prize 2023: ఐర్లాండ్ రచయితకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
1802లో ఆ నాటి చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టి ఆ అవార్డును స్థాపించారు. ఫ్రాన్స్‌కు అత్యున్నత సేవలు అందించిన పౌరులకు ఆ దేశం లీజియన్ అవార్డును అందజేస్తుంది. అడ్వాన్స్‌డ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీలో స్పెషలిస్టుగా లలితాంబకు గుర్తింపు ఉన్నది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌పై లలితాంబిక పనిచేశారు. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఫ్రెంచ్ స్పేజ్ ఏజెన్సీ సహకారం తీసుకున్నారు. సీఎన్‌ఈఎస్, ఇస్రో మధ్య కుదిరిన ఒప్పందంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
IIM Visakhapatnam: వైజాగ్ ఐఐఎంకు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు
Tags
- ISRO scientist Lalithambika conferred highest French Civilian Award
- Top French civilian honour for Isro scientist VR Lalithambika
- ISRO Scientist VR Lalithambika Awarded France's Highest Civilian Award
- VR Lalithambika Gets France's Highest Civilian Award
- ISRO
- scientist
- VRLalithambika
- Current Affairs Awards
- FrenchGovernment
- Recognition
- SpaceResearch
- SpaceExploration
- InternationalHonor
- Sakshi Education Latest News