Skip to main content

రామేశ్వర్‌రావుకు సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం!

My Home Rameswar Rao Get Cii Lifetime Achievement Award

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌ టైకూన్, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావును సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

రామేశ్వర్‌రావు తరఫున ఆయన కుమారుడు వైస్‌ చైర్మన్‌ జూపల్లి రామురావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్‌లో రామేశ్వర్‌రావు సీఐఐ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

చ‌ద‌వండి: National Panchayat Awards: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట

Published date : 20 May 2023 01:25PM

Photo Stories