Skip to main content

ఇంజనీరింగ్‌ విద్యార్థులు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలి

Engineering students should give joining report
ఇంజనీరింగ్‌ విద్యార్థులు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలి

నల్లగొండ రూరల్‌: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫస్టియర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు జాయినింగ్‌ రిపోర్టును పానగల్‌ క్యాంపస్‌లో అందజేయాలని ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రేఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 9నుంచి విద్యార్థుల కుటుంబ సభ్యులు పానగల్‌ క్యాంపస్‌లో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలకు విజయ్‌కుమార్‌ సెల్‌ : 9490565566, శివ శంకర్‌ సెల్‌ : 9440167671 నంబర్లను సంప్రదించాలని కోరారు.

 

Published date : 08 Aug 2023 05:59PM

Photo Stories