DOST: ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు
Sakshi Education
ఖమ్మం సహకారనగర్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి.
రూ.400 ఫీజు చెల్లించి ఈనెల 14వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఈనెల 18నుంచి 21వరకు సీటు పొందిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
Also read: National Academy of Construction: ఆగస్టు 11న మినీ జాబ్‌మేళా
Also read: Distance Education: ఓపెన్ ఇంటర్‌కేంద్రం
Published date : 08 Aug 2023 08:19PM