Skip to main content

Best Teacher Awards 2023: AU మహిళలకు అగ్రాసనం

గురువులు సమాజానికి మూలస్తంభాలు
AU Best Teachers Award 2023,Motivating Women in Teaching ,4 teachers to get state awards
AU Best Teachers Award 2023

ఈ సంవత్సరం పురస్కారాలు స్వీకరిస్తున్న వారిలో నలుగురు మహిళలు ఉండటం విశేషం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలక మండలి నుంచి పరిపాలన పదవుల వరకు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఏయూ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇదే తరహాలో నేడు నలుగురు మహిళా ఆచార్యులు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోనున్నారు.

భార‌తీయులు నిజంగా సంతోషంగా లేరా..? ఎందుకు..? | World Happiness Report 2023 | GK | Bala Latha Madam

Published date : 05 Sep 2023 09:24AM

Photo Stories