DKW Degree Admissions : ఆన్లైన్లో డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం..
నెల్లూరు: నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్లో ప్రారంభించామని ప్రిన్సిపల్ గిరి తెలిపారు. ఆన్లైన్ ఆడ్మిషన్లు ప్రక్రియను శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల పది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో బీఓసీ (ఎమ్మెల్టీ) కోర్సును ప్రారంభించామని వివరించారు. వీఎస్‌యూ పరిధిలోని విద్యార్థినుల కోసం బీఎస్సీ మ్యాథమేటిక్స్, కెమెస్ట్రీ ప్రోగ్రామ్‌లో నాలుగో సంవత్సరం హాన్సర్ డిగ్రీని ప్రారంభించామని చెప్పారు. డాక్టరేట్లు పొందిన 34 మంది అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో హాస్టల్ సౌకర్యం ఉందని తెలిపారు. విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సహకారంతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వివరాలకు 86397 34668 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Hostel Students Rally : హాస్టల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. కలెక్టరేట్ ఎదుట ధర్నా!
Tags
- Degree Admissions
- online applications
- DKW Degree College
- Principal Giri
- online admissions
- July 10
- BOC Course
- new academic year
- YVU
- Degree College Admissions 2024
- DKW Degree College admissions 2024
- online admissions for degree college
- Education News
- Sakshi Education News
- Various courses in DKW college
- new courses in dkw college
- Nellore admissions
- online admissions
- registration process
- Academic Year 2024–25
- college registration deadline
- Nellore education news
- college courses